Gandeevadhari Arjuna Review : వరుణ్ తేజ్ గాంఢీవధారి అర్జున ట్విట్టర్ రివ్యూ..

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ నటించిన ‘గాండీవధారి అర్జున’ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి మూవీ ఎలా ఉందో తెలుసా..?

Varun Tej Sakshi Vaidya Gandeevadhari Arjuna Movie Review

Gandeevadhari Arjuna Review : ప్రవీణ్ సత్తార్ (Praveen Sattaru) డైరెక్షన్ లో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Varun Tej), సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘గాండీవధారి అర్జున’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్స్ ఆడియన్స్ లో మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.

Allu Arjun : ఇది గమనించారా..? అల్లు అర్జున్ సినిమాలతోనే వరుసగా రెండు సంవత్సరాల్లో అవార్డులు..

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నేడు ఆగష్టు 25న ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక ఈ సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో తమ రివ్యూస్ ని ఇచ్చేస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా హిట్ అనిపించుకుందా..? లేదా ఫట్ అనిపించుకుందా..? అనేది విషయాన్ని నెటిజెన్స్ ట్వీట్స్ లో చూసేయండి.

National Film Awards 2023 : మొత్తం 10 నేషనల్ అవార్డులతో తెలుగు సినిమా సత్తా..

ట్రెండింగ్ వార్తలు