Dasara: ప్రమోషన్స్‌తో సందడి పెంచేసిన దసరా..!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి రస్టిక్ మూవీగా ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు నెలకొన్నాయి.

Dasara: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి రస్టిక్ మూవీగా ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు నెలకొన్నాయి.

Dasara Movie: దసరా ‘ఓరి వారి’ సాంగ్.. చివరి నిమిషంలో మార్పులు!

ఇక ఈ సినిమాను మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. కాగా, ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేకమైన ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ మొదలుపెట్టింది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు కౌంట్‌డౌన్‌ను చిత్ర యూనిట్ మొదలుపెట్టింది. 33 రోజుల కౌంట్‌డౌన్ ఉందంటూ ఈ సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Dasara Movie: వాలెంటైన్స్ డే రోజున ‘ఓరి వారి’ అంటూ బ్రేకప్ సాంగ్ పట్టుకొస్తున్నా నాని!

ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనుండగా, అందాల భామ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోండగా సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రమోషన్స్‌ను చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు