Chiranjeevi : చిరంజీవికి సినీ, రాజకీయ సెలబ్రిటీస్ బర్త్ డే విషెస్.. ఎవరెవరు చెప్పారో తెలుసా..?

చిరంజీవి పుట్టిన రోజు కావడంతో అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Chiranjeevi : నేడు ఆగష్టు 22 మెగాస్టార్ (Megastar) చిరంజీవి పుట్టిన రోజు కావడంతో అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలోనే చంద్రబాబు నాయుడు, ఎంపీ రఘురామకృష్ణంరాజు, వెంకటేష్, రవితేజ, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, కార్తికేయ, సత్యదేవ్ తదితరులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Kalki – Chiranjeevi : ప్రభాస్ ‘కల్కి’ ఎడిటింగ్ రూమ్ నుంచి వీడియో లీక్ చేస్తూ.. చిరుకి బర్త్ డే విషెస్..

ట్రెండింగ్ వార్తలు