Home » Hyderabad Corona Second Wave
కేంద్ర ప్రభుత్వం గతేడాది జూన్ నుంచి లాక్‌డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తూ వచ్చింది. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడంతో పాటు హోటళ్లు, పార్కులు, ఇతర దర్శనీయ ప్రదేశాల్లోకి ప్రజలను అనుమతించేశారు. అంతాబాగానే ఉందనుకుంటున్న జనం బయటకు ఎక్కువగా రా�