PM Jecinda Shock : ప్రధాని ప్రెస్‌మీట్‌లో రొమాన్స్ ప్రశ్న..షాకింగ్ రియాక్షన్ వైరల్

ఓ మహిళా ప్రధానిని ప్రెస్‌మీట్‌లో ఓ రిపోర్ట్ రొమాన్స్ గురించి ప్రశ్నించాడు. ఊహించని ఆ ప్రశ్నకు ఆమె షాక్ అయ్యారు. ఆ తరువాత నవ్వుకుంటూ సమాధానం చెప్పారు. ఈ క్రమంలో ఆమె షాకింగ్ రియాక్షన

pm jacinda question about sex in press conference: ఓ మహిళా ప్రధానిని ప్రెస్‌మీట్‌లో ఓ రిపోర్ట్ రొమాన్స్ గురించి ప్రశ్నించాడు. ఊహించని ఆ ప్రశ్నకు ఆమె షాక్ అయ్యారు. ఆ తరువాత నవ్వుకుంటూ సమాధానం చెప్పారు. ఈ క్రమంలో ఆమె షాకింగ్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ మహిళ ప్రధాని ఎవరంటే..ద గ్రేట్ ‘జసిండా ఆర్డెర్న్‌’. కరోనాను అంతమొందించటంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచి న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్.
రోనా మహమ్మారితో యావత్ ప్రపంచం అల్లకల్లో అవుతుంటే న్యూజిలాండ్ మాత్రం ప్రధాని జసిందా తీసుకున్న కీలక నిర్ణయాలతో మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంది. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచించి న్యూజిలాండ్. ప్రపంచ దేశాలన్నీ జసిందా నిర్ణయాలను ప్రశంసించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా మహమ్మారి విషయం గురించి ఆమె ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఆమెతో పాటు న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ ఆష్లే బ్లూమ్ ఫీల్డ్ కూడా పాల్గొన్నారు.

Read more : PM Modi : ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఖరారు

ఈ సమావేశంలో రిపోర్టర్ అడిగిన ఓ ప్రశ్నకు ప్రధాని షాకయ్యారు. తరువాత వెంటనే తేరుకుని ఆ ప్రశ్నకు చాకచక్యంగా సమాధానం చెప్పారు. ఇంతకీ ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్న ఏమంటే..‘అక్లాండ్‌ నగరంలోని ఓ హాస్పిటల్‌లో కోవిడ్ సోకి చికిత్స పొందుతున్న రోగిని చూసేందుకు వచ్చిన మహిళ.. అతనితో శృంగారంలో పాల్గొందనే వార్తలు వచ్చాయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న రోగితో అలా చేయటం ప్రమాదంపైగా అది కరోనా వ్యాప్తికి కారణమవుతుంది కదా? అని ప్రశ్నించాడు.

Read more : Kim Jong Un : భారీగా బరువు తగ్గిన ఉత్తర కొరియా అధ్యక్షుడు.. ఈ ఫోటోలు అతనివే

రిపోర్టర్ నుంచి అటువంటి ప్రశ్నను ఊహించని ప్రధాని జసిండా షాకయ్యారు. తరువాత ఆమెదైన శైలిలో వెంటనే తేరుకుని.. `కరోనా పరిస్థితుల్లోనే కాదు..మరే పరిస్థితుల్లో కూడా హాస్పిటల్‌లో అటువంటివి చేయకూడదు‘ అని సమాధానం చెప్పారు. ఇంత వరకూ బాగానే ఉంది. రిపోర్ట్ అడిన ప్రశ్నకు జసిందా ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు