Home » Technology
Reliance Jio Customers : ట్రాయ్ కొత్త గణాంకాల ప్రకారం.. గత మార్చిలో జియో అత్యధికంగా 1,06,565 మంది మొబైల్ కస్టమర్లను చేరుకుంది. రిలయన్స్ జియో కస్టమర్ల సంఖ్య మార్చి నెలాఖరి నాటికి 3.27 కోట్లకు చేరుకుంది.
Google Pixel 8a Launch : గూగుల్ నుంచి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్, ఇంటర్నల్ ఫీచర్‌తో జెమిని ఏఐ అసిస్టెంట్, గూగుల్ టెన్సర్ జీ3 చిప్సెట్, ముందున్న పిక్సెల్ 7ఎ కన్నా కొంచెం ఎక్కువ ధరను కలిగి ఉంది.
Motorola Edge 50 Fusion : ఫ్లిప్‌కార్ట్ వేదికగా మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్పెసిఫికేషన్లను వెల్లడిస్తూ ప్రత్యేక ల్యాండింగ్ వెబ్‌పేజీని కూడా పబ్లీష్ చేసింది. ఈ మోటోరోలా ఫోన్ ఫారెస్ట్ బ్లూ, హాట్ పింక్, మార్ష్మల్లౌ బ్లూ కలర్ ఆప్షన్లలో రానుంది.
Apple Let Loose Event : ఆపిల్ ఐప్యాడ్ ప్రో, ఎయిర్ 2024 మోడల్‌లు డిజైన్, హార్డ్‌వేర్, ధర ట్యాగ్లలో కూడా భారీ అప్గ్రేడ్లను పొందవచ్చని భావిస్తున్నారు.
X GrokAI Stories : ట్విట్టర్ (X) ప్లాట్ఫారం ప్రీమియం యూజర్ల కోసం గ్రోక్ఏఐ ఆధారిత స్టోరీస్ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లోని స్టోరీస్ ఫీచర్‌కి భిన్నంగా ఉంటుంది. ఇదేలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo X100 Series Launch : వివో X100 అల్ట్రా, వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100ఎస్ ప్రో గరిష్టంగా 16జీబీ ర్యామ్, 1టీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీని అందిస్తుంది. కొత్త వివో ఎక్స్100 సిరీస్ ఫోన్ల ధరలను రివీల్ చేశారు.
iQoo Z9x 5G Launch : భారతీయ వేరియంట్ చైనీస్ మోడల్తోసమానమైన స్పెసిఫికేషన్లను కూడా రివీల్ చేసింది. ఐక్యూ Z9ఎక్స్ 5జీ ఫోన్ గురించి ఇటీవలే కంపెనీ ఇండియా వెబ్సైట్లో లిస్టు చేసింది.
ఈ మోడల్ బేస్ వివో Y18 వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ రెండు హ్యాండ్సెట్లు వివో ఇ-స్టోర్ ద్వారా దేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
WhatsApp Restriction Feature : మెసేజ్‌లు పంపకుండా యూజర్ అకౌంట్లను నియంత్రించే ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Amazon Great Summer Sale : మీరు కూడా కొత్త వన్‌ప్లస్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఇదే సరైన సమయం. వన్‌ప్లస్ ఫోన్లలో 5 బెస్ట్ మోడల్స్ డీల్స్ మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన వన్‌ప్లస్ ఫోన్లను ఎంచుకుని కొనేసుకోవచ్చు.