Home » CM Revanth Reddy
సీఎం ఆదేశాలతో జీహెచ్ఎంసీ ఏం చేయబోతోంది అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది.
హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీని ప్రపంచస్థాయి ఆధునిక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
రాబోయే ఎన్నికల్లో బీసీ పొలిటికల్ జేఏసీ పోటీ చేస్తోంది. బీసీ వాటా కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఐక్యత చాటుతాం.
కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరైనా నార్మల్ కాల్ మాట్లాడాలన్నా భయపడ్డారు. ఈ కేసు విచారించడం రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు.
ఫైనల్గా ఏమైందో తెలియదు. ఎవరిది తప్పో..ఎవరిది ఒప్పని తేల్చారో అంతకన్నా క్లారిటీ లేదు. జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రచ్చ నడుస్తూనే ఉంది.
"మాకు అపాయింట్మెంట్ రాకుండా మోదీ, అమిత్ షా అడ్డుకున్నారని మా మంత్రివర్గ సహచారులు, మా పార్టీ అధ్యక్షుడు నిర్ధారణకు వచ్చారు. తెలంగాణ మంత్రివర్గం మొత్తం ఢిల్లీలోనే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసింది" అని రేవంత్ రెడ్డి తెలిపారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది మా కమిట్మెంట్. రిజర్వేషన్ల సాధనకోసం మేము పూర్తిస్థాయిలో మా ప్రయత్నాలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
చిరు పొలిటికల్ రీఎంట్రీపై ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 197 మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 10 మార్కెట్ యార్డులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీద కాదు మా సవాల్.. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికే నా సవాల్ అంటూ నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి.