Home » 000 Days
దుబాయ్ లో భారత్ కు చెందిన 48ఏళ్ల మహిళ మ్యూజికల్ రికార్డు సృష్టించింది. 1000 రోజుల్లో 1000 పాటలను పాడి తన మార్క్ ను సాధించింది. వెయ్యి రోజుల్లో అన్ని పాటలను రాయడం… మ్యూజిక్ కంపోజ్ చేయడం.. పాటలు పాడి రికార్డు చేయడమంతా ఆమె చేసినట్టు అక్కడి మీడియా రిపో