10-team

    IPL 2022 : BCCI కీలక నిర్ణయం, మరో రెండు టీమ్‌లు

    December 24, 2020 / 05:28 PM IST

    IPL 2022 to be a 10-team : IPL 2022 సీజన్ విషయంలో BCCI కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 8 జట్లతో పాటు మరో రెండు టీమ్‌లను అదనంగా చేర్చింది. మొత్తం 10 జట్లు మెగాటోర్నీలో టైటిల్ కోసం తలపడనున్నాయి. 2020, డిసెంబర్ 24వ తేదీ గురువారం అహ్మదాబాద్‌లో వార్షిక సర్వసభ్య సమావేశం జ�

10TV Telugu News