Home » 131
కరోనా మహమ్మారి మహారాష్ట్రను వణికిస్తోంది. రాష్ట్రంలో పోలీసులపై పంజా విసిరింది. మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్ మెంట్ లో రోజురోజుకూ కరోనా కేసుల పెరుగుతున్నాయి. 24 గంటల్లో 131 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకింది. ఇద్దరు పోలీసులు కరోనాతో మృతి చెందారు.&n