Home » 14-year-old killed
ఓ బాలుడి(14)ని రూ.18,000 కోసం ఐదుగురు యువకులు దారుణంగా చంపేసి మురుగు కాలువలో పడేశారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని షాబాద్ డెయిరీ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుడిని మంజీత్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడి మృతదేహాన్ని గుర్తించిన వెంటనే ఇటీవల నమోద