Home » 16 Years Boy arrest
ఓ చెట్టును నరికినందుకు ఓ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ భారీ వృక్షాన్ని 16 ఏళ్ల బాలుడు రాత్రికి రాత్రే నరికేశాడు. దీంతో పోలీసులు ఆ బాలుడ్ని అరెస్ట్ చేశారు. ఆ చెట్టు చరిత్ర అటువంటిది మరి.