Home » 2 lakh coronavirus cases
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి మరింత ఉగ్రరూపం దాల్చనుందా? కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగనుందా? మే నెలాఖరుకి మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 2లక్షలకు చేరుతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. లాక్ డౌన్ అమలు చేస్తున్నా దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం ల�