Home » 20 lakh crore
కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఒడిదొడుకులకు గురైన ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. అందులో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్య�