Home » 20 migrant workers
క్వారంటైన్ తప్పించుకోవటానికి వలస కూలీలు చేయకూడని సాహసం చేశారు. ప్రయాణిస్తున్న రైలు నుంచి అమాంతం దూకేశారు. రోజులు బాగుండి బతికి బైటపడ్డారు. కానీ ఏ క్వారంటైన్ కైతే భయపడ్డారో దాని నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. ఈ ఘటన ఒడిశాలోని ఆంగుల్ జి�