200 cars

    తొలిరోజే 200 కార్లు విడుదల చేసిన హుందాయ్ 

    May 10, 2020 / 07:11 AM IST

    ప్రముఖ మోటార్ కంపెనీ హుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తొలిరోజే 200 కార్లను విడుదల చేసింది. కొవిడ్-19 లాక్ డౌన్ సడలింపుతో మే 8న కార్ల ఉత్పత్తి ప్రారంభించిన హుందాయ్ ఒకేరోజు భారీగా కార్లను విడుదల చేసింది. చెన్నైలోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్ నుంచి దాద�

10TV Telugu News