Home » 2024 election Campaign
వైసీపీ గడప.. గడపకూ.. వెళ్లిపోతోంది. టీడీపీ.. ఆల్రెడీ జనంలోకి దిగిపోయింది. బీజేపీ.. ఏదో రకంగా ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఇక.. మిగిలింది జనసేన. ఆ సేన కోసం.. మెగా సేన రంగంలోకి దిగింది. స్టేట్‌లో.. రోజురోజుకు పెరుగుతున్న పొలిటికల్ టెంపరేచర్‌ను