37 years Cute Friendship

    Man and swan Cute Friendship..మనసుని కదిలిచే 37 ఏళ్ల దోస్తీ..

    February 18, 2021 / 04:25 PM IST

    Man and swan Cute Friendship : మనుషులకు జంతువులతోనే కాదు పక్షులతోను మంచి దోస్తీ ఉంటుందనే విషయం తెలిసిందే. చిలుకలు..ముద్దుముద్దు మాటలు చెప్పే మైనాలు, పురివిప్పి ఆడే మయూరాలతో చెలిమి చాలా హాయిగా ఉంటుంది. అటువంటిది అందాల రాజహంసతో స్నేహం ఇంకెంత బాగుంటుందో కదా..అటు�

10TV Telugu News