Home » IND Vs SA
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA) డిసెంబర్ 9 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.
రాయ్‌పుర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో (IND vs SA) దక్షిణాఫ్రికా ముందు టీమ్ఇండియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli ) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ వన్డేల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma )ఓ భారీ రికార్డును తృటిలో మిస్సైయ్యాడు.
టీమ్ఇండియా యువ పేసర్ హర్షిత్ రాణాకు (Harshit Rana) ఐసీసీ షాకిచ్చింది.
రాయ్‌పుర్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA ) రెండో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది
రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో (IND vs SA) అద్భుతమైన సెంచరీతో విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా (Team India) సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడారు.
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల (IND vs SA) మధ్య బుధవారం (డిసెంబర్ 3న) రెండో వన్డే మ్యాచ్ జరగనుంది.