Home » 3D Railway Station
3D Railway Station : ప్రపంచంలోనే తొలిసారిగా, జపాన్లోని హట్సుషిమా రైల్వే స్టేషన్ను 3D-ప్రింటెడ్ భాగాలను ఉపయోగించి 6 గంటల్లోపు నిర్మించారు.