3PM

    మధ్యాహ్నం మీడియా ముందుకు కేసీఆర్

    January 25, 2020 / 07:13 AM IST

    టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ(25 జనవరి 2020) మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గులాబీ జెండా రెపరెపలాడడంతో ఆయన మీడియ�

10TV Telugu News