3rd Covid-19 wave

    3rd Covid-19 : కరోనా థర్డ్ వేవ్, పిల్లలపై ప్రభావం, భయం వద్దు!

    June 18, 2021 / 10:48 AM IST

    దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఢిల్లీ ఎయిమ్స్‌ కలిసి చేసిన ఓ అధ్యయనం ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించింది. థర్డ్‌వేవ్‌ ప్రభావం పిల్లలపై అధికంగా ఉండదని తెలిపింది. పిల్లల్లో ఇప్పటికే అధిక సీరోపాజిటివిటీ ఉన్నట్లు గుర్తించింది.

10TV Telugu News