Home » 4 essential vitamins for eye health
చాలా మంది తమ ఆహారం నుండి తగినంత విటమిన్ ఎ పొందుతారు. అయితే విటమిన్ ఎ లోపం ఉన్నవారికి వైద్యులు విటమిన్ ఎ సప్లిమెంట్లను సూచిస్తుంటారు. విటమిన్ ఎ లోపం ఎక్కువగా ఉన్న వ్యక్తులు జీర్ణ సంబంధిత రుగ్మతలు వంటివాటితో బాదపడుతుంటారు.