Home » 48 Kg Croaker Fish
సముద్రంలో చేపలు పట్టే మత్స్య కారులకు అరుదైన చేపలు చిక్కుతుంటాయి. అలా వారికి చిక్కిన చేపలు భారీ విలువ చేసేవైతే ఆ పల్లెవాడి పంట పండినట్లే. రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోవచ్చు. ఓ పల్లెకారుడి పంట పండి ఓ అరుదైన భారీ చేప వలలో పండింది. పాకిస్థాన