5 Rupees Doctor

    ఐదు రూపాయల డాక్టర్ ఇకలేరు

    August 17, 2020 / 07:50 AM IST

    ఐదు రూపాయలకే వైద్యం అందించి పేదలకు పెన్నిదిగా నిలిచిన డాక్టర్ తిరువేంగడం. ఐదు రూపాయల డాక్టర్‌గా చెన్నై వాసులకు చిరపరిచితుడైన తిరువేంగడం(70) శనివారం గుండెపోటుతో చనిపోయారు. ఉత్తర చెన్నై పరిధిలోని వ్యాసార్పాడి ఎరుకంచ్చేరి వి కళ్యాణపురంలో దాద

10TV Telugu News