Home » 6 Idlis
ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది.. కర్ణాటకలో ఇడ్లీ తిండి పోటీలు రసవత్తరంగా జరిగాయి. రాష్ట్రంలోని మైసూరు జిల్లాల్లో మైసూరు దసరా పండగ వేడుకల సందర్భంగా ప్రత్యేకించి ఇడ్లీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో ఒక నిమిషం వ్యవధిలో ఎన్ని ఇడ్లీలు ఎక్కువగా తింట�