6 Million Instagram Followers

    సూపర్‌స్టార్ క్రేజ్.. సోషల్ మీడియాలో 6M ఫాలోవర్స్..

    November 24, 2020 / 05:58 PM IST

    6 Million Instagram Followers: సూపర్‌స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో అరుదైన రికార్డ్ సాధించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్ అక్షరాలా ఆరు మిలియన్ల మార్క్ టచ్ చేశారు. సూపర్‌స్టార్‌ని ఫాలో అవుతున్న వారి సంఖ్య 6 మిలియన్లకు చేరింది. ట్విట్టర్లో 10.9 మిలియన్ల మంది ఫాలో అ

10TV Telugu News