60471

    Covid-19 India : దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు..60వేలకు దిగివచ్చాయి

    June 15, 2021 / 10:21 AM IST

    కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడిన భారత్ గత కొన్ని రోజులుగా ఊపిరి తీసుకుంటోంది. రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతుండటం సంతోషాన్ని కలిగిస్తోంది. సెకండ్ వేవ్ లో ఎన్నో ప్రాణాలు పిట్టల్లా రాలిపోయిన క్రమంలో తగ్గుతున్న కరోనా కేసులు కాస్త ఊరట క

10TV Telugu News