Home » 6th richest person
ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ ఆరో స్థానానికి పడిపోయారు. కొద్ది రోజుల క్రితం ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న అంబానీ, రిలయన్స్ షేర్లు పడిపోవడంతో ఆరవ స్థానానికి పడిపోయారు. ఎలోన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలో నాల్గవ అత్యంత ధనవంతు�