Home » 75 Lakhs Vechiles
తెలంగాణ రాష్ట్రంలో వాహనాలు వెల్లువెత్తున్నాయి. రహదారులు కిటకిటలాడుతున్నాయి. ఐదేళ్లలో 8.16 రెట్లకు మించి పెరిగాయి. రాష్ట్ర జనాభాలో ప్రతి 5.92 మందికి ఒక వాహనం ఉన్నట్లుగా రవాణాశాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ప్రభు