Home » 7days
దశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన నాలుగు రోజుల్లోనే 25వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటువంటి పరిస్థితుల నడుమ సోమవారం(మే-25,2020)నుంచి దేశీయ విమానసర్వీసులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో క
లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ భారత్ లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దేశంలో ఒక్కరోజులోనే అత్యధిక కరోనా కేసులు ఆదివారం నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో దేశంలోనే అత్యధికంగా 4,213కరోనా కేసులు నమోదయ్యాయని,మొత్తంగా ఇప్పటివరకు 67,152కేసులు నమోదైన�