Home » 850 km
లాక్డౌన్ అని తెలియగానే పెళ్లెక్కడ ఆగిపోతుందోనని భయంతో సైకిల్ ఎక్కి వందల కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. చివరికి జిల్లా దాటుతుండగా అధికారులు చూసి క్వారంటైన్ సెంటర్లో అప్పజెప్పారు. నేపాల్ సరిహద్దుకు దగ్గర్లోని ఉత్తరప్రదేశ్ జిల్లా వాసి అయిన సో