Home » 9 month pregnant nurse serving the people in karnataka Government Hospital
నిండు చూలాలు.. చక్కగా విశ్రాంతి తీసుకుంటూ..బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ పుట్టబోయే బిడ్డ కోసం కోటి కలలు కంటూ ఉండాల్సిన సమయంలో కూడా వైద్య సేవలు మరుమని మహోన్నత వ్యక్తిత్వం ఈ నర్సు అమ్మది. ఆమె పేరు రూపా పర్వీన్ రావు. తొమ్మిది నెలల గర్భంతో ఉంది. కానీ