Home » Aakasham Daati Vastava
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయం అవుతూ వస్తున్న సినిమా 'ఆకాశం దాటి వస్తావా'. ఈ సినిమాతో మలయాళీ భామ కార్తీక మురళీధరన్ తెలుగు ఆడియన్స్ కి పరిచయం అవుతుంది. తాజాగా ఈ మూవీ పోస్టర్ లాంచ్ జరగగా కార్తీక కెమెరాకి క్యూట్ క్యూట్ ఫోజులిచ్చ�