AAP MP on Ayodhya

    AAP MP on Ayodhya: బీజేపీకి రాముడిపై నమ్మకం లేదు.. అవినీతిపై ఉంది: ఆప్ ఎంపీ

    August 8, 2022 / 09:25 PM IST

    బీజేపీకి శ్రీ రాముడిపై నమ్మకం లేదని, అవినీతిపై నమ్మకం ఉందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఎద్దేవా చేశారు. అయోధ్యలో భూములకు సంబంధించిన అక్రమంగా ఒప్పందాలు చేసుకున్న వ్యవహారంలో అయోధ్య బీజేపీ ఎమ్మెల్యే, మేయర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే తదితర 4

10TV Telugu News