Home » Abandoned Farmland
రాష్ట్రంలో 9 రకాల సమస్యాత్మక భూములు ఉన్నాయి. వీటిలో లోతు తక్కువ భూములు, తక్కువ నీటి నిల్వ శక్తి గల భూములు, గట్టిపొర భూములు, మాగాణిలో ఆరుతుడి భూములు ఉన్నాయి. అలాగే తీవ్రవాలు, తెల్లచౌడు, కారు చౌడు, ఆమ్ల నేలలు, సున్నం అధికంగా ఉండే నేలలతో పాటు.. సల్ఫై�