Actor Narsingh Yadav

    పడిపోలేదు.. ఆ వార్తలు అబద్ధం.. హాస్పిటల్‌లో నర్సింగ్ యాదవ్

    April 10, 2020 / 02:44 AM IST

    టాలీవుడ్ సీనియర్ నటులు నర్సింగ్  యాదవ్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఒక్కసారిగా కోమాలోకి వెళ్లారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.  ప్రస్తుతం ఆయన పరిస్థితి  సీరియస్‌గా ఉన్న

10TV Telugu News