Home » actress Prabha son Raja Reddy
సీనియర్ నటి ప్రభ కొడుకు రాజా రమేష్ వివాహం విజయవాడకు చెందిన సాయి అపర్ణతో గ్రాండ్గా జరిగింది. హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు.