Home » Adah Sharma Photoshoot
అందాల భామ అదా శర్మ తన నటనతో అభిమానులను సంపాదించిన దానికంటే కూడా సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో ఎక్కువ అభిమానుల్ని సంపాదించింది. తాజాగా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కొన్ని యోగా భంగిమలతో ఔరా అనిపించింది ఈ చిన్నది.