Home » Adibatla Young Woman Kidnap Case
సంచలనం రేపిన ఆదిభట్లలో యువతి కిడ్నాప్ ఘటనలో పురోగతి కనిపిస్తోంది. తాను సేఫ్ గా ఉన్నానంటూ కిడ్నాప్ అయిన యువతి వైశాలి తన తండ్రి దామోదర్ కు ఫోన్ చేసి చెప్పింది. తన గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపింది.(Adibatla Kidnap Case)