Home » adilabad government hospital
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అంతకంతకు పెరుగుతుంది. గత పది రోజులుగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇక ఇది ఇలా ఉంటే నిండి గర్భిణికి కరోనా నిర్దారణ కావడంతో ఆమెకు ఆపరేషన్ చేసేందుకు వైద్యు�