Home » Adipurush Postponement
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’ టీజర్‌ను దసరా సందర్భంగా రిలీజ్ చేయగా, దానికి నెగెటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వచ్చింది. దీంతో ఈ సినిమా ఔట్‌పుట్ విషయంలో చిత్ర యూనిట్ మరింత వర్కవుట్ చేసేందుకు సమయం తీసుకోనుండటంతో, ఈ స�