Home » After Falling In Love At Hospital
ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు..ఏవయస్సులో ఎవరిపై ఎవరికి ప్రేమ పుడుతుందో తెలీదు. ప్రేమకు వయస్సుతోను..కులంతోను..ఆస్తిపాస్తులతోను..ప్రాంతాలతోను సంబంధం లేదు. ఆఖరికి జెండర్ తో కూడా సంబంధం లేదు. అనుకోకుండా పుట్టేదే ప్రేమ. అటువంటి ప్రేమ ఓ 70ఏళ్ల వృద్ధు�