Home » Airport Metro
ఎయిర్పోర్ట్ మెట్రో టెండర్లకు నోటిఫికేషన్
అంతర్జాతీయ నగరాలతో పోటీపడుతున్న హైదరాబాద్లో మరో భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్ నేడు శంకుస్థాపన చేయనున్నారు.