Home » Akihito
జపాన్‌కు కొత్త చక్రవర్తి వచ్చారు. 126వ చక్రవర్తిగా నరుహితో ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన తండ్రి అకిహితో (85) క్రైసెంథమమ్ బాధ్యతల నుండి దిగిపోయారు. 59 ఏళ్ల నరుహితో మే 01వ తేదీ బుధవారం సింహాసనాన్ని అధిష్టిస్తారు. మంగళవారం అర్ధరాత్�