Home » Alapally Forest
పెంపుడు జంతువులకు పేర్లు పెడుతుంటారు.. ఇల్లు, వనాలు, మైదానాలకు పెద్దలు.. సుప్రసిద్ధుల పేర్లు పెడుతుంటారు. కానీ.. చెట్లకు ఎవరూ ఎక్కడ పేర్లు పెట్టడం చూశామా.. ఏ చెట్టునైనా ఆ వృక్షజాతి పేరుతోనే పిలుస్తాం.. మామిడి, టేకు, వేప.. ఇలా వృక్ష జాతిపేరే ఉంటుంది