all stars come together to celebrate

    సెప్టెంబర్ 8న ‘సినీ మహోత్సవం – రథసారధుల రజతోత్సవం’

    August 27, 2019 / 07:41 AM IST

    తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. 'సినీ మహోత్సవం - రథసారధుల రజతోత్సవం' పేరుతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది.

10TV Telugu News