Allu Arjun And Family Members

    గ‌ణేష్ నిమ‌జ్జ‌నంలో అల్లు ఫ్యామిలీ సంద‌డి

    September 8, 2019 / 05:32 AM IST

    హైదరాబాద్లో గల్లీ గల్లీలో గ‌ణేష్ సంబురాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. కొంతమంది మూడు, ఐదు, ఏడు, తొమ్మిది రోజుల తర్వాత గణేష్ నిమర్జనం చేస్తున్నారు. మరికొందరు 12 రోజులపాటు ఘణంగా పూజలు చేస్తున్నారు. అయితే తాజాగా గీతా ఆర్ట్స్ సంస్థ‌లో నెల‌కొల్పిన వినా�

10TV Telugu News