Home » Allu Arjun Uncle
అల వైకుంఠపురములో సినిమాతో సక్సెస్ అందుకుని జోరు మీద ఉన్న అల్లూ అర్జున్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ మేనమామ ముత్తంశెట్టి ప్రసాద్ హఠాన్మరణం పాలయ్యాడు. అల్లు ఫ్యామిలీకి ఇది షాకింగ్ న్యూస్. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్