Home » Ambajipeta Marriage Band
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ హీరోగా నటిస్తున్న 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమా నుంచి 'మా ఊరు అంబాజీపేట' లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది.
సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' మూవీలో శివాని హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీలోని సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగగా శివాని తన అందాలతో అందర్నీ ఆకట్టుకుంది.
ఆర్య సినిమా చూసిన తరువాత డాన్స్ మీద ఇంటరెస్ట్ కలిగి కొరియోగ్రాఫర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి యాక్టర్ అయిన సుహాస్.
నిన్న శనివారం ఆగస్టు 19 సుహాస్ పుట్టిన రోజు కావడంతో సుహాస్ హీరోగా చేస్తున్న సినిమాల నుంచి విషెస్ చెప్తూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. దీంతో సుహాస్ చేతిలో హీరోగా ఇన్ని సినిమాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు అంతా.